KTR: సభలో చర్చించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విజ్ఞప్తి..! 4 d ago

featured-image

అసెంబ్లీలో ఈ-కార్ రేస్ వ్యవహారంపై చ‌ర్చించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ కి విజ్ఞప్తి చేసారు. ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేసు నమోదుకు గవర్నర్ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక, క్యాబినెట్ సమావేశంలో అనుమతించి ఏసీబీకి ప్రభుత్వం పంపింది. రెండు, మూడు రోజులలో ఫార్ములా ఈ-కార్ రేస్ పై ఏసీబీ కేసు నమోదు చేసే అవకాశం ఉంది.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD